అన్వేషించండి
Janhvi Kapoor : జాన్వీ కపూర్ న్యూ లుక్.. కొత్త హైయిర్ స్టైల్‌తో బార్బీ బొమ్మలాగా ముస్తాబైన బ్యూటీ
Janhvi Kapoor New Look : జాన్వీ కపూర్ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. న్యూ హెయిర్ స్టైల్లో స్టైలిష్‌గా ముస్తాబై ఫోటోషూట్ చేసింది.
జాన్వీ కపూర్ కొత్త హెయిర్ స్టైల్ (Image Source : Instagram/Janhvi Kapoor)
1/6

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన న్యూ స్టైల్‌తో మరోసారి నెటిజన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. తన లేటెస్ట్ ఫోటోషూట్‌కి చెందిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Image Source : Instagram/Janhvi Kapoor)
2/6

తాజాగా హెయిర్ బ్యాంగ్స్ చేయించుకున్నట్లు జాన్వీ కపూర్ తెలిపింది. తన న్యూ లుక్‌కి తగ్గట్లు మినీ డ్రెస్ వేసుకుని ఫోటోషూట్ చేసింది. (Image Source : Instagram/Janhvi Kapoor)
Published at : 06 Jun 2025 09:00 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















