అన్వేషించండి
Sitara Ghattamaneni: మహేష్ ఇంట దీపావళి సందడి... పట్టు పరికిణీలో సితార పాపను చూశారా?
Sitara Ghattamaneni Instagram: సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె, తెలుగు ప్రజలకు చాలా సుపరిచితుడు అయిన సితార ఘటమనేని లేటెస్ట్ ఫోటోలు చూడండి.
సితార ఘట్టమనేని ఫోటోలు
1/6

Sitara Ghattamaneni Latest Pics: సినిమా స్టార్స్, వాళ్ల ఇంటిలో పిల్లలు మోడరన్ కల్చర్ ఎక్కువ ఫాలో అవుతారని చాలామంది అనుకుంటారు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటిలో అలా కాదు. ఆయన పిల్లలు ఎంత మోడ్రన్ వెస్ట్రన్ కల్చర్ చూసిన సరే... తెలుగు ట్రెడిషన్స్ తప్పకుండా ఫాలో అవుతారు. (Image Courtesy: sitaraghattamaneni / Instagram)
2/6

మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని గురించి తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో ఆ అమ్మాయి చాలా యాక్టివ్. ఎట్ ద సేమ్ టైం... మోడ్రన్ దుస్తుల్లో ఎక్కువగా కనబడుతుంది. ఇప్పుడు సితార పాప చక్కగా ట్రెడిషనల్ డ్రెస్ వేసింది.(Image Courtesy: sitaraghattamaneni / Instagram)
Published at : 31 Oct 2024 03:05 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















