అన్వేషించండి
Priya Prakash Varrier: ప్రియా ప్రియా అందంతో చంపొద్దే... మళ్లీ మళ్లీ టాటూలు చూపిస్తూ ముంచొద్దే
Priya Prakash Varrier Instagram: వింక్ సెన్సేషన్, మలయాళీ ముద్దుగుమ్మ, తెలుగు సినిమాల్లోనూ నటించిన ప్రియా ప్రకాష్ వారియర్ టాటూలు చూపిస్తూ లేటెస్ట్ ఫోటోషూట్ చేశారు.
ప్రియా ప్రకాష్ వారియర్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: priya.p.varrier / Instagram)
1/4

ప్రియా ప్రకాష్ వారియర్... తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఆవిడ మలయాళ సినిమాలో కన్నుగీటితే యావత్ భారత దేశం ఊగిపోయింది. తర్వాత తెలుగు సినిమాల్లోనూ నటించింది. లేటెస్టుగా ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇవి. లెహంగాలో ఈ మలయాళీ ముద్దుగుమ్మ అందంగా ఉందంటూ నెటిజనులు కాంప్లిమెంట్ ఇస్తున్నారు.
2/4

ప్రియా ప్రకాష్ వారియర్ లేటెస్ట్ ఫోటోషూట్ లో రెండు విషయాలు హైలైట్ అవుతున్నాయి. ఒక్కటి... ఆవిడ అందం! ఆ కళ్లు, కాటుక చాలా బావున్నాయి. రెండు... ఆవిడ టాటూలు. చేతి మీద గులాబీ టాటూతో పాటు కాలర్ బోన్ కింద టాటూ కూడా హైలైట్ అవుతోంది.
Published at : 26 Aug 2024 08:25 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















