అన్వేషించండి
Krithi Shetty Photos New : రెడ్ లిప్‌స్టిక్, చురకత్తుల్లాంటి చూపులు - కృతి శెట్టి కొత్త ఫోటోలు
ఎక్స్‌పోజింగ్‌తో కాదు... చురకత్తులాంటి చూపులతో యువ ప్రేక్షకుల చూపు తన వైపు తిప్పుకొంటున్నారు యంగ్ హీరోయిన్ కృతి శెట్టి. (Image Courtesy : krithi.shetty_official / Instagram)
కృతి శెట్టి (Image Courtesy : krithi.shetty_official / Instagram)
1/6

'ఉప్పెన' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మాయి కృతి శెట్టి. అందాల ప్రదర్శనతో కాకుండా చురకత్తులాంటి చూపులతో కుర్రకారు చూపు తనవైపు తిప్పుకొన్నారు కృతి. (Image Courtesy : krithi.shetty_official / Instagram)
2/6

'కొంచెం రెడ్ లిప్ స్టిక్ వేసుకోండి. లైవ్లీగా ఉండండి' అని ఈ ఫోటోలకు కృతి శెట్టి క్యాప్షన్ ఇచ్చారు. (Image Courtesy : krithi.shetty_official / Instagram)
Published at : 05 Aug 2023 09:31 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















