అన్వేషించండి
Ananya Panday Dream Girl 2 : డ్రీమ్ గాళ్ కోసం మోడ్రన్‌గా అనన్య - ఆ స్టైల్ & డ్రస్ చూశారా?
ఆయుష్మాన్ ఖురానా, అనన్యా పాండే జంటగా నటించిన హిందీ సినిమా 'డ్రీం గర్ల్ 2' ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో అనన్య స్టైల్ చూశారా? (Image Courtesy : ananyapanday / Instagram)
'డ్రీం గర్ల్ 2' ప్రచార కార్యక్రమాల్లో అనన్యా పాండే (Image Courtesy : ananyapanday / Instagram)
1/6

విజయ్ దేవరకొండకు జోడీగా 'లైగర్' సినిమాలో సందడి చేసిన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే. ఆయుష్మాన్ ఖురానాతో ఆమె నటించిన హిందీ సినిమా డ్రీం గాళ్ 2'. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల కోసం ఈ విధంగా ముస్తాబు అయ్యారు. (Image Courtesy : ananyapanday / Instagram)
2/6

Published at : 19 Aug 2023 11:45 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion