అన్వేషించండి

Honey Rose: బ్లాక్‌ చీరలో హనీ రోజ్‌ స్టన్నింగ్‌ లుక్‌ - ఆమెను ఇలా చూస్తే మతిపోవాల్సిందే

Honey Rose Latest Photos: చాలా గ్యాప్‌ తర్వాత హనీ రోజ్ సోషల్‌ మీడియాలో సందడి చేసింది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోలు షేర్‌ చేసింది.

Image Credit: honeyroseinsta/Instagram

1/8
Honey Rose Latest Photos: చాలా గ్యాప్‌ తర్వాత హనీ రోజ్ సోషల్‌ మీడియాలో సందడి చేసింది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోలు షేర్‌ చేసింది.
Honey Rose Latest Photos: చాలా గ్యాప్‌ తర్వాత హనీ రోజ్ సోషల్‌ మీడియాలో సందడి చేసింది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోలు షేర్‌ చేసింది.
2/8
బ్లాక్‌ శారీలో హనీ రోజ్‌ తళుక్కున మెరిసింది. చెవిలో ఎల్లో కలర్‌ గులాబీ, ఉల్లిపోరలాంటి బ్లాక్‌ చీరలో అందాల విందు చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి

3/8
కాగా హనీ రోజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒక్క సినిమాతో ఆమె రాత్రికిరాత్రే స్టార్‌డమ్‌ అందుకుంది.

4/8
చేసింది మదర్‌ రోలే అయినా స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌లో ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి మూవీతో తెలుగు ఆడియన్స్‌కు చేరువైంది ఈ ముద్దుగుమ్మ.

5/8
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ మరదలిగా నటించి మెప్పించింది. ఈ సినిమాలో అందంతోనే కాదు అభినయంతోనూ ఆకట్టుకుంది.

6/8
దీంతో ఆమెకు నెట్టింట విపరీతమైన క్రేజ్‌ పెరిగిపోయింది. రీలీజ్ తర్వాత సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన ఆమె వీడియోలే. ఈ దెబ్బతో ఆమె టాలీవుడ్‌లో ఫుల్‌ బిజీ అయిపోతుందని అనుకున్నారంతా.

7/8
కానీ అలా జరగలేదు. సోషల్‌ మీడియా, షాపింగ్స్‌ మాల్స్‌ ఒపెనింగ్స్‌ తప్పితే ఈ బ్యూటీ స్క్రీన్‌పై కనిపించింది లేదు. ఆమె జోరు, సందడి అంతా సోషల్‌ మీడియాకే పరిమితమైంది.

8/8
ఈ క్రమంలో హనీ రోజ్‌ తరచూ తన ఫొటోలు షేర్‌ చేస్తూ నెట్టింట యమ క్రేజ్‌ సంపాదించుకుంది.  తాజాగా సిల్కి చీరలో ఈ బ్యూటీ కనువిందు చేసింది. స్టీవ్‌లెస్‌ బ్లౌజ్‌, ఉల్లిపోర లాంటి పలుచటి సిల్క్‌ చీరలో అందాలు ఒలకబోసింది.

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు!  మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget