Megha Akash paires up with Rahul Vijay: మెగా ఆకాష్, రాహుల్ విజయ్ జంటగా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. మేఘా ఆకాష్ తల్లి బిందు సమర్పిస్తున్న ఈ సినిమా మంగళవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది.
Heroine Megha Akash Lights Up Cigar: సినిమా ప్రారంభించిన రోజునే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అందులో హీరో వీల్ చైర్ లో ఉండగా... అతడిని తీసుకు వెళుతూ హీరోయిన్ కనిపించారు. మేఘా ఆకాష్ నోట్లో వెలిగించిన సిగరెట్ ఉంది. హీరో పేస్ షాక్ లో ఉంది.
"డియర్ మేఘ' చిత్రానికి సుశాంత్ రెడ్డి, అభిమన్యుతో కలిసి పనిచేశా. ఇప్పుడీ సినిమాకు వాళ్ళతో పని చేయడం సంతోషంగా ఉంది. మా అమ్మ సమర్పిస్తున్న సినిమా కాబట్టి ఇది ఇంకా నాకు స్పెషల్" అని మేఘా ఆకాష్ అన్నారు.
Actress Megha Akash next wid Rahul Vijay in Abhimanyu Baddi's direction launched today: రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ సినిమాతో అభిమన్యు బుద్ధి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. నిర్మాతల్లో ఒకరైన సుశాంత్ రెడ్డి కథ అందించారు.
నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఆయనతో పాటు 'వెన్నెల' కిషోర్, అర్జున్ కళ్యాణ్ తదితరులు నటిస్తున్నారు. 25 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేస్తామని, గోవాలో 15 రోజులు షూట్ చేస్తామని నిర్మాత సుశాంత్ రెడ్డి తెలిపారు.
Andrea Jeremiah: అందాల రాక్షసి ఆండ్రియా బ్యూటిఫుల్ పిక్స్
Saiee Manjrekar Photos : 'స్కంద'లో సెకండ్ హీరోయిన్ ఈ అమ్మాయే - గుర్తు పట్టారా?
Rithu Chowdary Photos : కొత్త డ్రస్‌లో రీతూ చౌదరి - స్టైల్ మారింది
మోటో జీపీలో ‘కిర్రాక్’ బ్యూటీ సందడి - ఎలా ఉందో చూశారా?
లెహంగాలో మెరిసిపోతున్న జవాన్ బ్యూటీ - కొత్త ఫొటోలు చూశారా?
India Vs Nepal: ఏసియన్ గేమ్స్‌లో సెమీస్‌లోకి భారత క్రికెట్ జట్టు - నేపాల్‌పై ఘన విజయం
Telangana Congress Side Effects : తెలంగాణ కాంగ్రెస్‌కు చేరికల సైడ్ ఎఫెక్టులు - బుజ్జగించలేకపోతున్నారా ?
Supreme Court: నేడే సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ - వీరి బెంచ్ వద్ద లిస్టింగ్
Salman Khan - Somy Ali : నన్ను వాడుకుని సంగీతను సల్మాన్ మోసం చేశాడు - పాకిస్తాన్ నటి సంచనల ఆరోపణలు
/body>