అన్వేషించండి
Gopichand Visits Srinu's New Home : అసిస్టెంట్ కొత్త ఇంట్లో గోపీచంద్ సందడి - శ్రీను గృహ ప్రవేశంలో...
టాలీవుడ్ హీరో గోపీచంద్ వ్యక్తిగత సహాయకుడు శ్రీను గృహ ప్రవేశం ఈ రోజు జరిగింది.
అసిస్టెంట్ కొత్త ఇంట్లో గోపీచంద్ సందడి - శ్రీను గృహ ప్రవేశంలో...
1/6

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ (Gopichand)ది డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ. ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. అందరిని సమానంగా చూస్తారు. ఈ రోజు మరోసారి అది బయట పడింది.
2/6

గోపీచంద్ పర్సనల్ అసిస్టెంట్ శ్రీను నేడు కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. ఆ గృహ ప్రవేశంలో గోపీచంద్ సందడి చేశారు.
Published at : 01 Mar 2023 10:53 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















