అన్వేషించండి
Disha Patani: దిశా పటానీ కాదు... రూక్సీ - 'కల్కి 2898 ఏడీ' లొకేషన్ ఫోటోస్ షేర్ చేసిన బ్యూటీ
Disha Patani Kalki 2898 AD BTS Pics: 'కల్కి 2898 ఏడీ' సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్ర చేశారు. రూక్సీగా సందడి చేశారు. ఇప్పుడు లొకేషన్ ఫొటోస్ షేర్ చేశారు. (Image: dishapatani Instagram)
ప్రభాస్, నాగ్ అశ్విన్ లతో 'కల్కి 2898 ఏడీ' బీటీఎస్ ఫోటోస్ షేర్ చేసిన దిశా పటానీ (Image Courtesy: dishapatani / Instagram)
1/6

'నీకు నువ్వు అంటేనే ఇష్టం భైరవ' - 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్లో దిశా పటానీ చెప్పిన డైలాగ్ వైరల్ అయ్యింది. సినిమాలో ఆవిడ డైలాగులు, స్క్రీన్ ప్రజెన్స్ తక్కువే. కానీ, ఆవిడ ట్రాక్ వైరల్ అయ్యింది. ఈ సినిమాలో రూక్సీ పాత్రలో ఆవిడ యాక్ట్ చేశారు. (Image Courtesy: dishapatani / Instagram)
2/6

ప్రభాస్, దిశా పటానీ మీద ఇటలీలో ఒక పాట తీశారు. 'కల్కి 2898 ఏడీ' సినిమాలో కాంప్లెక్స్ నేపథ్యంలో ఆ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ షూటింగ్ కోసం విమానంలో వెళ్ళేటప్పుడు ప్రభాస్, నాగ్ అశ్విన్, దిశా పటానీ. (Image Courtesy: dishapatani / Instagram)
Published at : 08 Jul 2024 04:52 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
తెలంగాణ
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















