అన్వేషించండి
Esha Rebba: చూపు తిప్పుకోలేని అందం.. తెలుగమ్మాయి సొంతం.. ఈషా రెబ్బా ఫోటోలు వైరల్!
హీరోయిన్ గా రాణిస్తున్న అతికొద్ది మంది తెలుగమ్మాయిలలో ఒకరైన ఈషా రెబ్బా.. తన లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట సందడి చేస్తోంది.
Esha Rebba latest photos/ఈషా రెబ్బా వైరల్ ఫోటోలు
1/11

తెలుగింటి అందం ఈషా రెబ్బా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
2/11

కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలో మెరిసిన ఈషా.. 'అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైంది.
Published at : 04 Aug 2023 10:07 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















