అన్వేషించండి
Daksha Nagarkar Photos : 'హుషారు' ఉన్న పోరి - బాస్ లేడీలా ముస్తాబై
దక్ష నాగర్కర్ గురించి చెప్పాలంటే హుషారున్న పోరి అని చెప్పవచ్చు. 'హుషారు' సినిమాతో ఆమె హిట్ కూడా అందుకున్నారు. (Image Courtesy : dakshanagarkar / Instagram)
దక్ష నాగర్కర్ (Image Courtesy : dakshanagarkar / Instagram)
1/5

'హుషారు'లో ఓ కథానాయికగా నటించిన ఉత్తరాది అమ్మాయి దక్షా నాగర్కర్. 'బంగార్రాజు' సినిమాలో ఓ పాటలో తళుక్కున మెరిశారు. అయితే... స్టేజి మీద చైతూకి కన్ను కొట్టి ఎక్కువ పాపులారిటీ సంపాదించారు. (Image Courtesy : dakshanagarkar / Instagram)
2/5

బాస్ లేడీలా ముస్తాబై సోషల్ మీడియాలో దక్షా నాగర్కర్ ఈ ఫోటోలు పోస్ట్ చేశారు. (Image Courtesy : dakshanagarkar / Instagram)
Published at : 06 Aug 2023 08:53 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















