అన్వేషించండి
Chaithra J Achar Bikini: వైరల్ అవుతోన్న కన్నడ హీరోయిన్ చైత్ర బికినీ ఫోటోలు
కన్నడ హీరోయిన్ చైత్ర జె ఆచార్ బికినీ ఫోటోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను మీరూ చూడండి. (Image Courtesy: chaithra.j.achar/Instagram)
చిత్ర జె ఆచార్ (Image Courtesy: chaithra.j.achar/Instagram)
1/7

కన్నడ హీరోయిన్ చైత్ర జె ఆచార్ బికినీ ఫోటో షూట్ చేశారు. ప్రజెంట్ నెట్టింట ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను మీరూ చూడండి. అన్నట్టు... చైత్ర తెలుగు ప్రేక్షకులకు సైతం తెలుసు. ఆవిడ ఏ సినిమా చేశారు? తెలుగు ప్రేక్షకులకు ముందు ఏ సినిమాతో వచ్చారు? అనేది చూడండి. (Image Courtesy: chaithra.j.achar/Instagram)
2/7

కన్నడ కథానాయకుడు రక్షిత్ శెట్టి హీరోగా నటించిన 'సప్త సాగరాలు దాటి' సినిమా గుర్తు ఉందిగా! రెండు భాగాలుగా విడుదలైంది. అందులో 'సప్త సాగరాలు దాటి సైడ్ బి'లో చైత్ర జె ఆచార్ నటించారు. ఈ సినిమాకు ముందు కన్నడలో చైత్ర ఐదు సినిమాలు చేశారు. కానీ, ఈ సినిమా తెలుగు - కన్నడ భాషల్లో ఆమెకు గుర్తింపు తెచ్చింది. (Image Courtesy: chaithra.j.achar/Instagram)
Published at : 13 Mar 2024 04:32 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















