అన్వేషించండి
Bhumika Chawla: వావ్ భూమిక - అప్పుడు, ఇప్పుడు అదే అందం
తన అందంతో ఎంతోమంది టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచిన భూమిక.. తాజాగా కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. మీరు కూడా పిక్స్‌పై ఓ లుక్కేయండి.
భూమిక చావ్లా (Image Credit: Bhumika Chawla/Instagram)
1/10

భూమిక అంటే అందాల చిరునవ్వే గుర్తొస్తుంది. ప్రస్తుతం భూమికాకు సినిమా అవకాశాలు తగ్గినా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్‌గానే ఉంటుంది. తాజాగా ఆమె తన అభిమానుల కోసం కొన్ని ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ పిక్స్ చూసి.. భూమిక అందంలో ఏ మార్పు లేదని, అప్పుడు.. ఇప్పుడు ఒకలాగే ఉందని అంటున్నారు. మరి ఈ పిక్స్ చూసి మీ అభిప్రాయం కూడా చెప్పండి. - Images Credit: Bhumika Chawla/Instagram
2/10

భూమికా చావ్లా లేటెస్ట్ ఫొటోలు - Bhumika Chawla/Instagram
Published at : 04 Dec 2023 04:08 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















