అన్వేషించండి

Ashika Ranganath: నా సామి రంగ - బ్లూ శారీలో ఆషిక ఏముందిరా

Ashika Ranganath in Avatara Purusha function: 'నా సామి రంగ'తో తెలుగులో పాపులరైన కన్నడ హీరోయిన్ ఆషికా రంగనాథ్. లేటెస్టుగా బ్లూ శారీ కట్టింది. భలే ఉందని కాంప్లిమెంట్స్ అందుకుంటోంది. ఆ ఫోటోలు చూడండి. 

కన్నడ సినిమా 'అవతార పురుష 2' ట్రైలర్ లాంచ్ లో ఆషికా రంగనాథ్ బ్లూ శారీలో సందడి చేశారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: ashika_rangnath / Instagram)

1/6
బ్యూటిఫుల్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ బ్లూ శారీలో భలే ఉందని నెటిజన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అసలు, ఆవిడ ఈ శారీలో ఎక్కడికి వెళ్లిందో తెలుసా? (Image Courtesy: ashika_rangnath / Instagram)

2/6
నందమూరి కళ్యాణ్ రామ్ 'అమిగోస్' సినిమాతో ఆషికా రంగనాథ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఆవిడకు ఎక్కువ పాపులారిటీ రాలేదు. (Image Courtesy: ashika_rangnath / Instagram)

3/6
అమిగోస్ తర్వాత కింగ్ అక్కినేని నాగార్జునకు జోడీగా 'నా సామి రంగ' సినిమాలో యాక్ట్ చేసింది ఆషికా రంగనాథ్. అందులో సాంగ్స్ హిట్ అయ్యాయి. సంక్రాంతి సీజన్ రిలీజ్ కావడంతో ఫెస్టివల్ హాలిడేస్ ఉన్న ఆడియన్స్ వెళ్లారు. ఆ మూవీతో పాపులారిటీ వచ్చింది ఆషికకు. (Image Courtesy: ashika_rangnath / Instagram)

4/6
ఆషికా రంగనాథ్ యాక్ట్ చేసిన కన్నడ మూవీ 'అవతార పురుష 2'. ట్రైలర్ లాంచ్ జరిగింది. ఆ ఈవెంట్ కి బ్లూ శారీలో వచ్చింది ఆషిక. ఏప్రిల్ 19న ఈ మూవీ రిలీజ్ కానుంది. (Image Courtesy: ashika_rangnath / Instagram)

5/6
శారీలో ఆషికా రంగనాథ్ ఫోటోలు (Image Courtesy: ashika_rangnath / Instagram)

6/6
ఆషికా రంగనాథ్ (Image Courtesy: ashika_rangnath / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డిలకు ముందస్తు బెయిల్ - పోసాని కేసులో ఇచ్చిన హైకోర్టు
సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డిలకు ముందస్తు బెయిల్ - పోసాని కేసులో ఇచ్చిన హైకోర్టు
Polavaram: గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి - ముందే నిర్వాసితులకు పరిహారం - చంద్రబాబు కీలక ప్రకటనలు
గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి - ముందే నిర్వాసితులకు పరిహారం - చంద్రబాబు కీలక ప్రకటనలు
Telangana Assembly: కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
SRH vs LSG: ఉప్పల్‌లో సీన్ రివర్స్‌- హైదరాబాద్‌ బౌలింగ్‌ను చితక్కొడుతున్న లక్నో బ్యాటర్లు
ఉప్పల్‌లో సీన్ రివర్స్‌- హైదరాబాద్‌ బౌలింగ్‌ను చితక్కొడుతున్న లక్నో బ్యాటర్లు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

SRH vs LSG Match Preview IPL 2025 | నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ | ABPKL Rahul Joins Delhi Capitals | నైట్ పార్టీలో నానా హంగామా చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ | ABP DesamRC 16 Ram Charan Peddi First Look | రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా RC16 టైటిల్, ఫస్ట్ లుక్ | ABP DesamRiyan Parag Fan touches Feet | రియాన్ పరాగ్ కాళ్లు మొక్కిన అభిమాని | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డిలకు ముందస్తు బెయిల్ - పోసాని కేసులో ఇచ్చిన హైకోర్టు
సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డిలకు ముందస్తు బెయిల్ - పోసాని కేసులో ఇచ్చిన హైకోర్టు
Polavaram: గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి - ముందే నిర్వాసితులకు పరిహారం - చంద్రబాబు కీలక ప్రకటనలు
గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి - ముందే నిర్వాసితులకు పరిహారం - చంద్రబాబు కీలక ప్రకటనలు
Telangana Assembly: కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
కక్ష కట్టి ఉంటే ఫ్యామిలీతో చర్లపల్లిలో ఉండేవాళ్లు - కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
SRH vs LSG: ఉప్పల్‌లో సీన్ రివర్స్‌- హైదరాబాద్‌ బౌలింగ్‌ను చితక్కొడుతున్న లక్నో బ్యాటర్లు
ఉప్పల్‌లో సీన్ రివర్స్‌- హైదరాబాద్‌ బౌలింగ్‌ను చితక్కొడుతున్న లక్నో బ్యాటర్లు
Pawan Kalyan: పిఠాపురం రూపు మారేలా అభివృద్ధి పనులు - అధికారులుక పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
పిఠాపురం రూపు మారేలా అభివృద్ధి పనులు - అధికారులుక పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
KTR Latest News: లేని సంబంధాలు అంటగట్టింది మీరు కాదా? నువ్వు అనుకున్నా ఏం కాదు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్
లేని సంబంధాలు అంటగట్టింది మీరు కాదా? నువ్వు అనుకున్నా ఏం కాదు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్
Billionaires: ఇండియాలో పెరిగిన బిలియనీర్ల సంఖ్య -   అంబాని, అదానీ..  నెంబర్ వన్ ఎవరో తెలుసా.. ?
ఇండియాలో పెరిగిన బిలియనీర్ల సంఖ్య - అంబాని, అదానీ.. నెంబర్ వన్ ఎవరో తెలుసా.. ?
Viral Video: లైంగిక వేధింపులు - సవతి తండ్రి ప్రైవేటు పార్ట్స్ కట్ చేసిన యువతి ! వైరల్ అవుతున్న వీడియో
లైంగిక వేధింపులు - సవతి తండ్రి ప్రైవేటు పార్ట్స్ కట్ చేసిన యువతి ! వైరల్ అవుతున్న వీడియో
Embed widget