అన్వేషించండి
Vishnu Priya: బ్లాక్ డ్రెస్‌లో బిగ్ బాస్ బ్యూటీ విష్ణు ప్రియ - ఒక్క లుక్‌తోనే ప్లాట్ అయిపోతారుగా...
Vishnu Priya Latest Pics: యాంకర్ విష్ణు ప్రియ... పరిచయం అక్కర్లేని పేరు. టీవీ షోస్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె తాజాగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
యాంకర్ విష్ణు ప్రియ గ్లామరస్ ఫోటోస్
1/5

జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి యాంకర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు విష్ణు ప్రియ. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. Image Source: https://www.instagram.com/
2/5

ప్రియాంక రోజు రోజుకూ గ్లామర్ డోస్ పెంచేస్తున్నారు. బ్లాక్ శారీలో క్యూట్ లుక్స్‌తో అందరి మనసులు దోచేశారు. Image Source: https://www.instagram.com/
Published at : 04 Jul 2025 10:33 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















