అన్వేషించండి
Anasuya Bharadwaj: కోక సొగసులకు సోకులద్దిన అనసూయ - కుర్రాళ్ల గుండె జారిపోద్దేమో!
అనసూయ భరద్వాజ్ లేటస్ట్ ఫొటోలను చూస్తే మీరు తప్పకుండా ఫిదా అయిపోతారు.
Image Credit: Anasuya/Instagram
1/10

ఒకప్పుడు యాంకర్‌గా అనసూయ భరద్వాజ్ ఎంత క్రేజ్‌ను సొంతం చేసుకుందో తెలిసిందే. ఇప్పుడు సినిమాలతో మరింత పాపులారీ సంపాదించుకుంది రంగమత్త. ఇప్పుడు ఆమె లేని సినిమా అంటూ ఏదీ లేదు. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంలో కూడా అనసూయ తన లక్ పరీక్షించుకుంటోంది. అందం, అభినయం కలగలసిన అనసూయకు అవకాశాలు కూడా వస్తూనే ఉన్నాయి. అను నటించిన తాజా చిత్రం ‘ప్రేమ విమానం’ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆమె ఫొటోషూట్‌లో పాల్గోంది. మీరు కూడా ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి. - Image Credit: Anasuya Bharadwaj/Instagram
2/10

అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Anasuya Bharadwaj/Instagram
Published at : 22 Sep 2023 09:27 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















