అన్వేషించండి
Ananya Panday: బీచ్‌లో హీట్ పెంచిన 'లైగర్' బ్యూటీ - అందాల అనన్య గ్లామర్ ఫోటోస్ చూశారా...
Ananya Panday Photos: బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే మరోసారి హాట్ ఫోటో షూట్‌తో మెరిశారు. బీచ్‌లో అందాలు ఆరబోస్తూ నేచర్ ఎంజాయ్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
అనన్య పాండే గ్లామర్ ఫోటోస్
1/5

బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే మరోసారి హాట్ ఫోజులతో హీట్ పెంచేశారు. బీచ్‌లో మోడ్రన్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. Image Source: Instagram
2/5

తన ఫ్రెండ్స్‌తో వెకేషన్‌కు వెళ్లిన అనన్య అక్కడి నేచర్, ఫుడ్ ఎంజాయ్ చేస్తూ హాట్ డ్రెస్‌లో మెరిశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. Image Source: Instagram
Published at : 15 Jul 2025 12:09 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















