అన్వేషించండి
Amy Jackson Latest Photos : ఉదయ్‌పూర్‌లో అమీ జాక్సన్ అందాలు - బాయ్‌ఫ్రెండ్‌తో లిప్ కిస్సులు
బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ ఇప్పుడు ఇండియాలో ఉన్నారు. బాయ్ ఫ్రెండ్ ఎడ్ వెస్ట్ విక్ తో కలిసి ఇండియన్ సిటీస్ తిరుగుతున్నారు.

అమీ జాక్సన్ (Image Courtesy : iamamyjackson / Instagram )
1/6

రామ్ చరణ్ 'ఎవడు' సినిమాలో రెండో కథానాయికగా నటించిన బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్. విక్రమ్ 'ఐ', ఆర్య 'మదరాసు పట్టణం' సినిమాలు ఆమెకు తమిళ, తెలుగు భాషల్లో విజయాలు అందించాయి. ఇప్పుడు అమీ జాక్సన్ ఇండియాలో ఉన్నారు. బాయ్ ఫ్రెండ్ ఎడ్ వెస్ట్ విక్ తో కలిసి ఫేమస్ ఇండియన్ సిటీస్ తిరుగుతున్నారు. ఉదయ్ పూర్ లో ఇలా ఫోటోలు దిగారు. (Image Courtesy : iamamyjackson & edwestwick / Instagram )
2/6

ఇండియన్ సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన అమీ జాక్సన్... అరుణ్ విజయ్ 'మిషన్' మూవీతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. (Image Courtesy : iamamyjackson & edwestwick / Instagram )
3/6

ముంబైలో గేట్ వే ఆఫ్ ఇండియా ముందు ఎడ్, అమీ జాక్సన్ లిప్ లాక్ (Image Courtesy : iamamyjackson & edwestwick / Instagram )
4/6

ఉదయ్ పూర్ లో ఎడ్, అమీ జాక్సన్. మహారాజా వైబ్స్ అంటూ ఎడ్ ఈ ఫోటో పోస్ట్ చేశారు. (Image Courtesy : iamamyjackson & edwestwick / Instagram )
5/6

బాయ్ ఫ్రెండ్ ఎడ్ వెస్ట్ విక్ తో అమీ జాక్సన్ (Image Courtesy : iamamyjackson & edwestwick / Instagram )
6/6

బాయ్ ఫ్రెండ్ ఎడ్ వెస్ట్ విక్ తో అమీ జాక్సన్ (Image Courtesy : iamamyjackson & edwestwick / Instagram )
Published at : 25 Jul 2023 08:11 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion