అన్వేషించండి
Amritha Aiyer: అమృతా... అరెరే, చున్నీ లేకుండా నువ్వలా లంగా వోణి కడితే కుర్రకారు ఏమైపోవాలి?
Amritha Aiyer Instagram: అమృతా అయ్యర్ కోసం ఎన్ని యుద్ధాలు అయినా చెయ్యవచ్చని నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక ఆవిడ అందాన్ని పొగిడిన జనాలకు అయితే లెక్క లేదు. ఆమె లంగా వోణి కడితే సోషల్ మీడియా షేక్ అవుతోంది.
అమృతా అయ్యర్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: amritha_aiyer / Instagram)
1/6

Hanuman actress Amritha Aiyer Latest Photos: 'హనుమాన్' సినిమాతో అమృతా అయ్యర్ ఖాతాలో వంద కోట్ల విజయం పడింది. ఆ సినిమాకు ముందు కూడా ఆమె ఖాతాలో భారీ విజయాలు ఉన్నాయి. అయితే, ఆ మూవీ సక్సెస్ స్పెషల్ అని చెప్పాలి. ఫ్యాన్ ఫాలోయింగ్ పాన్ ఇండియా లెవల్లో పెంచింది. ఇక ఆవిడ లేటెస్ట్ ఫోటోలు అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. (Image Courtesy: amritha_aiyer / Instagram)
2/6

జీవితంలో పరిస్థితులు మారినప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు మిమ్మల్ని మీరు ధృడంగా మార్చుకోండి (When life changes to be harder, change yourself to be stronger) అని ఈ ఫోటోలకు అమృతా అయ్యర్ క్యాప్షన్ ఇచ్చారు. (Image Courtesy: amritha_aiyer / Instagram)
Published at : 11 Jun 2024 01:39 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















