అన్వేషించండి
Sitaram Sitralu Trailer: 'సీతారాం సిత్రాలు' ట్రైలర్ విడుదల చేసిన ఆకాష్ జగన్నాథ్ - సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Sitaram Sitralu Movie Release Date: లక్ష్మణ మూర్తి రతన, భ్రమరాంబిక తూటిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'సీతారాం సిత్రాలు' ట్రైలర్ విడుదల కార్యక్రమం ఆకాష్ జగన్నాథ్ చేతుల మీదుగా జరిగింది.
'సీతారాం సిత్రాలు' ట్రైలర్ విడుదల చేసిన ఆకాష్ జగన్నాథ్
1/5

యువ కథానాయకుడు, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ జగన్నాథ్ చేతుల మీదుగా 'సీతారాం సిత్రాలు' ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. అలాగే, ఈ నెల 30వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు వెల్లడించారు.
2/5

'సీతారాం సిత్రాలు' సినిమాలో లక్ష్మణ మూర్తి రతన, భ్రమరాంబిక తూటిక ప్రధాన పాత్రల్లో నటించారు. రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై పి. పార్థసారథి, డి. నాగేంద్ర రెడ్డి, కృష్ణ చంద్ర విజయబట్టు సంయుక్తంగా నిర్మించారు. డి. నాగ శశిధర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
Published at : 24 Aug 2024 05:22 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















