అన్వేషించండి
Trisha Latest Photos: ప్రేమ వారం.. సమ్‌థింగ్ స్పెషల్ అంటూ ఇంట్రెస్టింగ్ ఫొటోలు షేర్ చేసిన త్రిష
Trisha Krishnan: ఈ వాలంటైన్‌ను వీక్‌ను హీరోయిన్ త్రిష కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుంది. ప్రేమ వారం అంటూ తన స్పెషల్ పర్సన్ తో ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం త్రిష ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Image Credit:trishakrishnan/Instagram
1/8

Trisha Sends Valentine Week Gift: ప్రస్తుతం ప్రేమికులంతా వాలంటైన్ సెలబ్రేషన్స్‌లో మునిగితేలుతున్నారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. ఈ క్రమంలో ఈ వారమంతా వాలంటైన్ వీక్‌గా యువత సెలబ్రేషన్స్ చేసుకుంటుంది.
2/8

ఈ వారమంతా రోజ్ డే, చాక్లేట్ డే, ప్రపోజ్ డే, హగ్ డే అంటూ ఈ వారాన్ని వేడుకలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు లవర్స్. ఇక ఈ వాలంటైన్‌ను వీక్‌ను హీరోయిన్ త్రిష కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుంది.
Published at : 09 Feb 2024 11:49 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















