అన్వేషించండి
Rashi Singh Photos: మోడ్రన్ డ్రస్‌లో సెన్సేషనల్ గ్లామర్ గాళ్ రాశి సింగ్ - ఆ ఫోజులు చూశారా?
ఛోటా సినిమాల పాలిట బడా గ్లామర్ గాళ్ అనిపించుకుంటున్న హీరోయిన్ రాశి సింగ్. ఆవిడ మోడ్రన్ డ్రస్‌లో లేటెస్ట్ ఫోటోషూట్ చేశారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: Actress Rashi Singh)
ప్రజెంట్ ఓటీటీలో ట్రెండ్ అవుతున్న 'భూతద్దం భాస్కర నారాయణ' సినిమాతో పాటు గతంలో 'ప్రేమ్ కుమార్', 'శశి' సినిమాలు చేసిన హీరోయిన్ రాశి సింగ్. ఆవిడ లేటెస్ట్ ఫోటోషూట్ చూడండి. (Image Courtesy: Actress Rashi Singh)
1/7

Bhoothaddam Bhaskar Narayana heroine Rashi Singh Photos: ఆహా ఓటీటీలో ట్రెండ్ అవుతున్న లేటెస్ట్ సినిమా 'భూతద్దం భాస్కర్ నారాయణ'. అందులో రాశి సింగ్ హీరోయిన్. ఆవిడ జర్నలిస్టుగా కనిపించారు. యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్ చేశారు. నటనతో పాటు గ్లామర్ పరంగానూ రాశి సింగ్ దూసుకు వెళుతున్నారు. లేటెస్టుగా మోడ్రన్ రెడ్ గౌనులో ఫోటోషూట్ చేశారు. (Image Courtesy: Actress Rashi Singh)
2/7

'భూతద్దం భాస్కర్ నారాయణ' సినిమాకు ముందు ఆది సాయి కుమార్ జోడీగా 'శశి' సినిమా చేశారు రాశి సింగ్. సంతోష్ శోభన్ 'ప్రేమ్ కుమార్' సినిమాలోనూ ఆమె హీరోయిన్. (Image Courtesy: Actress Rashi Singh)
Published at : 25 Mar 2024 10:46 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















