అన్వేషించండి
Parvati Melton: పార్వతి మెల్టన్ సినిమాలు వదిలేసి పదేళ్ళైనా ఫిజిక్ మారలేదుగా
Parvati Melton Instagram: హీరోయిన్ పార్వతి మెల్టన్ పేరు ప్రేక్షకులు దాదాపు మర్చిపోయారని చెప్పాలి. ఉన్నట్టుండి ఆవిడ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అవి చూడండి.

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'జల్సా' హీరోయిన్ పార్వతి మెల్టన్ ఫోటోలు చూడండి. (Image Courtesy: parvatim / Instagram)
1/6

Parvati Melton Latest Photos: పార్వతి మెల్టన్... కిడ్స్, యంగ్ ఆడియన్స్‌కు ఈ హీరోయిన్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, ఓ పదేళ్ళు వెనక్కి వెళితే ఆవిడ తెలుగులో సినిమాలు చేశారు. తర్వాత అమెరికా వెళ్లారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆవిడ పేరు ట్రెండ్ అవుతోంది. ఎందుకో తెలుసా? (Image Courtesy: parvatim / Instagram)
2/6

పార్వతి మెల్టన్ ట్రెండ్ అవ్వడానికి కారణం ఈ ఫొటోలే. ''Say yes to heaven… say yes to me'' అని ఈ ఫోటోలకు ఆవిడ క్యాప్షన్ ఇచ్చారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: parvatim / Instagram)
3/6

'వెన్నెల' సినిమాతో పార్వతి మెల్టన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యింది. ఆ మూవీ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. అయితే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'జల్సా' ఆవిడకు ఎక్కువ పాపులారిటీ తెచ్చింది. (Image Courtesy: parvatim / Instagram)
4/6

'జల్సా' తర్వాత దూకుడు సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన పార్వతి మెల్టన్... నట సింహం నందమూరి బాలకృష్ణ 'శ్రీమన్నారాయణ' సినిమాలో హీరోయిన్ గా చేసింది. సాయి రామ్ శంకర్ 'యమహా యమ' ఆవిడ లాస్ట్ ఫిల్మ్. (Image Courtesy: parvatim / Instagram)
5/6

పార్వతి మెల్టన్ హీరోయిన్ రోల్ చేసి పదేళ్లు దాటింది. అప్పటి నుంచి కనుమరుగు అయ్యింది. ఇప్పుడు ఆవిడ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు చూస్తే అప్పటికి, ఇప్పటికి ఫిజిక్ పరంగా పెద్ద మార్పు ఏమీ లేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy: parvatim / Instagram)
6/6

ఈ సిరీస్ నుంచి మరిన్ని ఫోటోలు షేర్ చేయాలని గనుక నెటిజన్స్ కోరుకుంటే ఇంస్టాలో కామెంట్ చేయమని పార్వతి మెల్టన్ పేర్కొనడం గమనార్హం. (Image Courtesy: parvatim / Instagram)
Published at : 11 Jun 2024 01:08 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఐపీఎల్
కరీంనగర్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion