అన్వేషించండి
Thangalaan Actress: బ్యాక్ లెస్ బ్లౌజ్ వేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? 'తంగలాన్' చూస్తే ఈజీ!
Thangalaan Actress Images: చియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'తంగలాన్' చూశారా? అందులో ఈ హీరోయిన్ నటించింది. ఇంతకీ, ఈవిడ ఎవరో గుర్తు పట్టారా? ఓ లుక్ వెయ్యండి.
పార్వతి తిరువొతు లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: par_vathy / Instagram)
1/4

Parvathy Thiruvothu Photos: పార్వతి తిరువొతు... ఈ ఫొటోలోని అందాల భామ పేరు. 'తంగలాన్' సినిమాలో చియాన్ విక్రమ్ భార్య గంగమ్మ పాత్రలో నటించింది. ఆవిడ మలయాళీ భామ. మలయాళ, తమిళ సినిమాలు ఎక్కువ చేశారు. 'తంగలాన్'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. (Image Courtesy: par_vathy / Instagram)
2/4

పార్వతి తిరువొతు లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇవి. బ్యాక్ లెస్ బ్లౌజ్ ధరించి, శారీ కట్టడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అన్నట్టు, 'తంగలాన్' సినిమాలో కథ పరంగా బ్లౌజ్ లేకుండా ఆవిడ ఎక్కువ సన్నివేశాల్లో కనిపించారు. (Image Courtesy: par_vathy / Instagram)
Published at : 19 Aug 2024 12:17 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















