అన్వేషించండి
నిషా అగర్వాల్ ఇప్పుడు ఏం చేస్తోందా తెలుసా?
టాలీవుడ్‌లో మెరుపు తీగలా మెరిసి మాయమైన నిషా అగర్వాల్ ఇప్పుడు ఏం చేస్తోందా తెలుసా?
Image Credit: Nisha Aggarwal/Instagram
1/6

నిషా అగర్వాల్ గుర్తుందా. కాజల్ అగర్వాల్ సోదరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిషా.. తన అందమైన కళ్లతో కుర్రకారు గుండెకు గేలం వేసింది. ఆ తర్వాత కాజల్ కంటే ముందే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ప్రస్తుతం నిషాకు అవకాశాలు లేవు. కానీ, ఆమెకు నటించేందుకు మాత్రం ఆసక్తి ఉన్నట్లు చెబుతోంది. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో ఇన్‌ఫ్యూయెన్సర్‌గా మారింది. తన డే రొటీన్స్ నుంచి.. హెల్దీ ఫుడ్స్ వరకు రకరకాల వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. తాజాగా నిషా.. చీరతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది. - Image Credit: Nisha Aggarwal/Instagram
2/6

నిషా అగర్వాల్ లేటెస్ట్ ఫొటోస్ - Image Credit: Nisha Aggarwal/Instagram
Published at : 26 Feb 2023 10:56 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
అమరావతి
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















