అన్వేషించండి
Neha Sharma: మాల్దీవుల్లో చిరుత హీరోయిన్ నేహా శర్మ... బికినీలో చిల్ అవుతోందమ్మా!
Neha Sharma In Bikini: హిందీలో ఎన్ని సినిమాలు అయినా చేసి ఉండొచ్చు కానీ తెలుగుకు వచ్చేసరికి చిరుత హీరోయిన్ అని నేహా శర్మకు గుర్తింపు. ఇప్పుడు ఆవిడ మాల్దీవుల్లో ఉన్నారు.
నేహా శర్మ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: nehasharmaofficial / Instagram)
1/5

Neha Sharma Maldives Trip Photos: నేహా శర్మ అంటే గ్లామరస్ డ్రస్సులకు కేరాఫ్ అడ్రస్. ఆవిడ ముంబైలో ఉంటే చాలు పాపరాజీ ఫోటోగ్రాఫర్లు అందరూ జిమ్ కి వెళ్లే టైం కి క్యూ కట్టేస్తారు. నేహా శర్మ వర్కౌట్ వేర్ అంత పాపులర్. ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉన్నారో తెలుసా? మాల్దీవుల్లో! (Image Courtesy: nehasharmaofficial / Instagram)
2/5

మాల్దీవుల్లోని స్విమ్మింగ్ పూల్స్, సముద్ర తీరాలలో నేహా శర్మ చిల్ అవుతున్నారు. స్విన్ సూట్ ఇంకా బికినీ వేసుకొని సందడి చేస్తున్నారు. (Image Courtesy: nehasharmaofficial / Instagram)
Published at : 16 Apr 2025 05:57 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















