అన్వేషించండి
డార్క్ చాక్లెట్‌లా మెరిసిపోతున్న మృణాల్.. 'సీతారామం' బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు వైరల్!
అందాల భామ మృణాల్ ఠాకూర్ ఎప్పటిలాగే తన లేటెస్ట్ హాట్ ఫోటోలతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది.

మృణాల్ ఠాకూర్ ఫోటోలు
1/10

చాక్లెట్ కలర్ దుస్తుల్లో డార్క్ చాక్లెట్ లా మెరిసిపోతున్న అమ్మడి పరువాల ప్రదర్శనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
2/10

'సీతారామం' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది.
3/10

సీతా మహాలక్ష్మిగా ప్రిన్సెస్ నూర్జహాన్ గా అద్భుతమైన నటన కనబరిచి, యువ హృదయాలను కొల్లగొట్టింది.
4/10

సోషల్ మీడియాలో యాక్టీవ్ గ ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన హాట్ హాట్ ఫొటోలతో నెట్టింట హీట్ పెంచేస్తోంది.
5/10

సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన మృణాల్.. 'విట్టి దండ అనే మరాఠీ సినిమాతో వెండితెరకు పరిచయమైంది.
6/10

'లవ్ సోనియా' 'సూపర్ 30' 'బాట్లా హౌస్' వంటి చిత్రాలతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
7/10

'సీతారామం' తర్వాత టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకున్న ఈ భామ.. క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతోంది.
8/10

ప్రస్తుతం నానికి జోడీగా 'హాయ్ నాన్న' అనే సినిమాలో నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను 2023 డిసెంబర్ 21న విడుదల చేయనున్నారు.
9/10

అలాగే VD13 మూవీలో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయడానికి రెడీ అయింది మృణాల్. పరుశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది.
10/10

మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఫోటోలు
Published at : 05 Sep 2023 11:59 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఇండియా
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion