అన్వేషించండి
Krithi Shetty: కృతి శెట్టి ఈజ్ బ్యాక్ - కాస్త కొత్తగా అందాల విందు!
వరుస ఫ్లాప్‌లతో టాలీవుడ్ నుంచి దాదాపు కనుమరుగైపోయిన కృతి శెట్టి.. మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈసారి కృతి శెట్టి 2.0 అవుతుందేమో.
Image Credit: Krithi Shetty/Instagram
1/6

కృతి శెట్టి.. మళ్లీ టాలీవుడ్ తలుపు తడుతోంది. శర్వానంద్ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఓ సినిమా నిర్మిస్తున్న మూవీలో ఛాన్స్ కొట్టేసింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. మరో విషయం ఏమిటంటే.. ‘ఉప్పెన’ మూవీలో కృతి శెట్టికి తండ్రిగా నటించిన విజయ్ సేతుపతి.. ఈ మూవీలో మావయ్యగా కనిపించనున్నారు. అంటే, ఇందులో విజయ్ సేతుపతి శర్వానంద్‌కు తండ్రిగా నటించనున్నారు. ఈ మూవీ కాకుండా కృతి శెట్టి ఒక తమిళ సినిమాలో నటిస్తోంది. తాజాగా కృతి శెట్టి సరికొత్తగా నడుము అందాలను ప్రదర్శిస్తున్న ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఈ సారి వచ్చే మూవీ కృతికి సెకండ్ ఇన్నింగ్స్ లాంటిదే. మరి, ఈసారైనా హిట్ వరిస్తుందో లేదో చూడాలి. - Image Credit: Krithi Shetty/Instagram
2/6

కృతి శెట్టి లేటెస్ట్ ఫొటోస్ - Krithi Shetty/Instagram
Published at : 22 Oct 2023 12:31 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
పర్సనల్ ఫైనాన్స్

Nagesh GVDigital Editor
Opinion




















