అన్వేషించండి
Kavya Kalyanram: మోడ్రన్ డ్రెస్‌లో 'బలగం' బ్యూటీ - క్యూట్ లుక్స్‌తో మైమరిపించే ఫోజులు
Kavya Kalyanram Photos: టాలీవుడ్ హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్ మోడ్రన్ డ్రెస్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. క్యూట్ లుక్స్‌తో ఆమె ఇచ్చిన ఫోజులు కుర్ర కారు మనసు దోచేస్తున్నాయి.
కావ్య కల్యాణ్ రామ్ హాట్ ఫోజులు
1/5

ఇండస్ట్రీలో ఒకప్పుడు ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా రాణించి ఇప్పుడు హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కావ్య కల్యాణ్ రామ్. Source: Instagram
2/5

టాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు కావ్య. ఫస్ట్ మూవీ హారర్ థ్రిల్లర్ 'మసూద'తో ఎంట్రీ ఇచ్చిన ఆమె బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. Source: Instagram
Published at : 05 Jul 2025 10:59 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















