అన్వేషించండి
Kajal Aggarwal Latest Pics : డెనిమ్ - కాజల్ అగర్వాల్ లుక్ ఆసమ్
-కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో డెనిమ్ అవుట్ ఫిట్ ఫొటోస్ పోస్ట్ చేశారు. ఆమె ఫిట్ గా ఉండటమే కాదు... నీలి సముద్రంలో నిగనిగలాడే ముత్యంలా మెరిశారు.
కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫొటోస్ (Image Courtesy : Kajal Aggarwal / Instagram)
1/8

కాజల్ అగర్వాల్ నీలి సంద్రంలో తెల్లటి ముత్యంలా మెరిసిపోయారు. లేటెస్ట్ ఫోటోషూట్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. (Image Courtesy : Kajal Aggarwal / Instagram)
2/8

అమ్మ అయిన తర్వాత కూడా కాజల్ అందంలో ఏం తగ్గలేదని చెప్పాలి. మునుపటిలా మళ్ళీ ఫిట్ అయిపోయారు. (Image Courtesy : Kajal Aggarwal / Instagram)
Published at : 09 Mar 2023 03:50 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















