అన్వేషించండి
Jayasudha New AD : యాడ్స్‌లోనూ దూసుకు వెళుతున్న జయసుధ - బంగారం కోసం!
జయసుధ సహజ నటి. ఆవిడ ఏం చేసినా సహజంగా ఉంటుంది. వెండితెరపై కథానాయికగా ఎన్నో చిత్రాలు చేసిన ఆవిడ... తర్వాత తల్లి పాత్రలలో కూడా అదే విధంగా మెప్పించారు. ఇప్పుడు యాడ్స్ చేయడం కూడా మొదలు పెట్టారు.
జయసుధ
1/7

సహజ నటి జయసుధకు వెండితెరపై తిరుగు లేదు. కథానాయికగా కొన్నేళ్ల పాటు ఆవిడ వరుస విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత కూడా తల్లి పాత్రల్లో తన సహజ నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఇప్పుడు యాడ్ ప్రపంచరంలో కూడా దూసుకు వెళుతున్నారు. (Image Courtesy : ABP Desam)
2/7

అవును... జయసుధ యాడ్స్ చేస్తున్నారు. ఇంతకు ముందు రెండు మూడు యాడ్స్ చేశారు. ఇప్పుడు కొత్తగా మరో యాడ్ చేశారు. ఆ యాడ్ షూట్ లో స్టిల్స్ ఇవి. (Image Courtesy : ABP Desam)
Published at : 22 Oct 2023 10:08 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















