అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Actress Hema: హేమ మూవీల్లోనే ట్రెడిషనల్, బయట బాగా మోడ్రన్... జీన్స్ వేసి లండన్లో షికారు చేసిన ఫోటోలు
Actress Hema Instagram Photos: నటి హేమ సినిమాల్లో ట్రెడిషనల్ రోల్స్ ఎక్కువ చేశారు. అయితే, బయట ఆవిడ మోడ్రన్. ఎప్పుడూ చీరలే కాదు, జీన్స్ కూడా వేస్తారు. ఆ ఫోటోలు చూడండి. (Image: hemakolla1211/Instagram)
![Actress Hema Instagram Photos: నటి హేమ సినిమాల్లో ట్రెడిషనల్ రోల్స్ ఎక్కువ చేశారు. అయితే, బయట ఆవిడ మోడ్రన్. ఎప్పుడూ చీరలే కాదు, జీన్స్ కూడా వేస్తారు. ఆ ఫోటోలు చూడండి. (Image: hemakolla1211/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/da43b915a3a3a5812b2453ac4c745adc1716518636992313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హేమ పేరు రేవ్ పార్టీలో రావడం చూసి జనాలు షాక్ అయ్యారు. ఆవిడకు అటువంటి అలవాటు ఉందా? అని ఆశ్చర్యపోయారు. మరి, హేమ మోడ్రన్ డ్రస్ లలో దిగిన ఫోటోలు చూస్తే... (Image Courtesy: hemakolla1211 / Instagram)
1/9
![Actress Hema In Rave Party: నటి హేమ పేరు వార్తల్లో మార్మోగుతోంది. బెంగళూరు పోలీసులు నగరంలో భగ్నం చేసిన ఒక రేవ్ పార్టీలో ఆవిడ ఉన్నారని తొలుత న్యూస్ రాగా... హైదరాబాద్ సిటీలోని ఒక ఫామ్ హౌస్ ఉన్నారని, రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని హేమ వీడియో విడుదల చేశారు. బెంగళూరు ఫామ్ హౌస్ లో ఆ వీడియో షూట్ చేశారని పోలీసులు ఆ లొకేషన్ ఫోటోలు విడుదల చేశారు. తర్వాత బిర్యానీ వండిన వీడియో కూడా విడుదల చేశారు హేమ. రేవ్ పార్టీకి వెళ్లలేదని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఆవిడ డ్రగ్ పాజిటివ్ అని టెస్టుల్లో తేలినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఆవిడ ఫోటోలు కొన్ని చూడండి. (Image Courtesy: hemakolla1211 / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/1806a9005dc98d7c911e42d145069ee425ac4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Actress Hema In Rave Party: నటి హేమ పేరు వార్తల్లో మార్మోగుతోంది. బెంగళూరు పోలీసులు నగరంలో భగ్నం చేసిన ఒక రేవ్ పార్టీలో ఆవిడ ఉన్నారని తొలుత న్యూస్ రాగా... హైదరాబాద్ సిటీలోని ఒక ఫామ్ హౌస్ ఉన్నారని, రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని హేమ వీడియో విడుదల చేశారు. బెంగళూరు ఫామ్ హౌస్ లో ఆ వీడియో షూట్ చేశారని పోలీసులు ఆ లొకేషన్ ఫోటోలు విడుదల చేశారు. తర్వాత బిర్యానీ వండిన వీడియో కూడా విడుదల చేశారు హేమ. రేవ్ పార్టీకి వెళ్లలేదని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఆవిడ డ్రగ్ పాజిటివ్ అని టెస్టుల్లో తేలినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఆవిడ ఫోటోలు కొన్ని చూడండి. (Image Courtesy: hemakolla1211 / Instagram)
2/9
![తెలుగు సినిమాల్లో హేమ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్. పలు సినిమాల్లో ఆవిడ అక్క, వదిన, పిన్ని పాత్రలు చేశారు. సిల్వర్ స్క్రీన్ మీద హేమ ట్రెడిషనల్ క్యారెక్టర్లు చేశారు. కానీ ఆవిడ బయట బాగా మోడ్రన్. జీన్స్, టీ షర్ట్స్ వేసి స్టయిలుగా వుంటారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: hemakolla1211 / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/d624602dbe08a1ed245dc82dc7ff22b1537ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగు సినిమాల్లో హేమ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్. పలు సినిమాల్లో ఆవిడ అక్క, వదిన, పిన్ని పాత్రలు చేశారు. సిల్వర్ స్క్రీన్ మీద హేమ ట్రెడిషనల్ క్యారెక్టర్లు చేశారు. కానీ ఆవిడ బయట బాగా మోడ్రన్. జీన్స్, టీ షర్ట్స్ వేసి స్టయిలుగా వుంటారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: hemakolla1211 / Instagram)
3/9
![నటి హేమ కుమార్తె పేరు ఇషా. ఆ మధ్య ఒకసారి తల్లీ కూతుళ్లు యూకే (యునైటెడ్ కింగ్ డమ్) వెళ్లారు. అక్కడ దిగిన ఫోటో ఇది (Image Courtesy: hemakolla1211 / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/c12b992f2cafd7e863d871b73847da4469d0a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నటి హేమ కుమార్తె పేరు ఇషా. ఆ మధ్య ఒకసారి తల్లీ కూతుళ్లు యూకే (యునైటెడ్ కింగ్ డమ్) వెళ్లారు. అక్కడ దిగిన ఫోటో ఇది (Image Courtesy: hemakolla1211 / Instagram)
4/9
![లండన్ బ్రిడ్జ్ మీద హేమ. జీన్స్, హుడీ వేసి హీరోయిన్ టైపులో ఫోటో దిగలేదూ!(Image Courtesy: hemakolla1211 / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/2d458e84a54f5b87f19906696f488905dead7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లండన్ బ్రిడ్జ్ మీద హేమ. జీన్స్, హుడీ వేసి హీరోయిన్ టైపులో ఫోటో దిగలేదూ!(Image Courtesy: hemakolla1211 / Instagram)
5/9
![ఒక పక్క చేతిలో రెడ్ బుల్... మరోపక్క ఐస్ కోలా... మంచు కొండల్లో హేమ వింత కోరికలు! త్రివిక్రమ్ ఓ సినిమా కోసం రాసిన డైలాగును 'వర్షం పడేటప్పుడు మిర్చి బజ్జీ ఎవరైనా తింటారు. మంచు కొండల్లో కూల్ డ్రింక్ తాగుతూ ఐస్ కోలా తినే దమ్ము హేమకు మాత్రమే ఉంది' అని మార్చి రాయొచ్చేమో కదూ ఈ ఫోటోకి (Image Courtesy: hemakolla1211 / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/d25cc615691c716921ac18ee72dc0f683ab9b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఒక పక్క చేతిలో రెడ్ బుల్... మరోపక్క ఐస్ కోలా... మంచు కొండల్లో హేమ వింత కోరికలు! త్రివిక్రమ్ ఓ సినిమా కోసం రాసిన డైలాగును 'వర్షం పడేటప్పుడు మిర్చి బజ్జీ ఎవరైనా తింటారు. మంచు కొండల్లో కూల్ డ్రింక్ తాగుతూ ఐస్ కోలా తినే దమ్ము హేమకు మాత్రమే ఉంది' అని మార్చి రాయొచ్చేమో కదూ ఈ ఫోటోకి (Image Courtesy: hemakolla1211 / Instagram)
6/9
![హేమ కుమార్తె సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాదు. అయితే, అమ్మాయి ఫోటోలను హేమ అప్పుడప్పుడూ పోస్ట్ చేస్తారు. మీరిద్దరూ తల్లీ కూతుళ్ళలా లేరని, అక్క చెల్లెళ్లు అన్నట్టు వున్నారని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. (Image Courtesy: hemakolla1211 / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/76f3082354bb10794f2f61cf74e46134750e8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హేమ కుమార్తె సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాదు. అయితే, అమ్మాయి ఫోటోలను హేమ అప్పుడప్పుడూ పోస్ట్ చేస్తారు. మీరిద్దరూ తల్లీ కూతుళ్ళలా లేరని, అక్క చెల్లెళ్లు అన్నట్టు వున్నారని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. (Image Courtesy: hemakolla1211 / Instagram)
7/9
![లండన్ లోని మంచు కొండల్లో సేద తీరుతున్న హేమ (Image Courtesy: hemakolla1211 / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/e54c4daaaa0638cdd5b9d711e3053a06ba81f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లండన్ లోని మంచు కొండల్లో సేద తీరుతున్న హేమ (Image Courtesy: hemakolla1211 / Instagram)
8/9
![స్కాట్లాండ్ సముద్ర తీరంలో హేమ (Image Courtesy: hemakolla1211 / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/41c5d618493d89ae6bceb52d5f2a61f8e8a36.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్కాట్లాండ్ సముద్ర తీరంలో హేమ (Image Courtesy: hemakolla1211 / Instagram)
9/9
![లండన్ బ్రిడ్జ్ సమీపంలో ఆ బ్రిడ్జ్ కనిపించేలా ఫోటో దిగిన హేమ (Image Courtesy: hemakolla1211 / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/24/b36f6bb3c22ef69bd2947c542b37251860305.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లండన్ బ్రిడ్జ్ సమీపంలో ఆ బ్రిడ్జ్ కనిపించేలా ఫోటో దిగిన హేమ (Image Courtesy: hemakolla1211 / Instagram)
Published at : 24 May 2024 08:34 AM (IST)
Tags :
Bengaluru Rave Party Actress Hema In Rave Party Hema Serial Actress Wiki Actress Hema Bangalore Hema Actress Hyderabad Actress Hema Photos Actress Hema Instagram Actress Hema News Actress Hema Rave Actress Hema YouTube Channel Actress Hema Daughter Actress Hema Age Actress Hema London Trip Drug Raid At Bengaluru Rave Partyమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement