అన్వేషించండి
Ravi Mohan Studios Launch: గ్రాండ్‌గా ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేసిన రవి మోహన్... సెలబ్రిటీలు ఎవరెవరు అటెండ్ అయ్యారో చూశారా?
Ravi Mohan and Kenishaa Francis Photos: ప్రముఖ హీరో, ఎడిటర్ మోహన్ కుమారుడు రవి మోహన్ తన పేరు మీద 'రవి మోహన్ స్టూడియోస్' లాంచ్ చేశారు. ఆ ఈవెంట్‌కు వచ్చిన సెలబ్రిటీలు ఎవరో చూడండి
రవి మోహన్ స్టూడియోస్ గ్రాండ్ లాంచ్ ఫోటోలు
1/7

తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితులైన తమిళ కథానాయకుడు రవి మోహన్. ఆయన తండ్రి ఎడిటర్ మోహన్ చాలా పాపులర్. ఆయన తల్లి వరలక్ష్మి తెలుగువారే. హీరోగా పలు హిట్ సినిమాలు చేయడంతో పాటు మంచి పేరు తెచ్చుకున్న రవి మోహన్... ఇప్పుడు తన పేరు మీద ప్రొడక్షన్ హౌస్ 'రవి మోహన్ స్టూడియోస్' లాంచ్ చేశారు. ఆ ఈవెంట్‌కు ఎవరెవరు వచ్చారో చూడండి.
2/7

రవి మోహన్ తల్లి వరలక్ష్మి 'రవి మోహన్ స్టూడియోస్' లాంచ్‌కు వచ్చారు. ఆ వేడుకలో సందడి చేసిన సెలబ్రిటీలు అందరిలో ఆవిడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Published at : 29 Aug 2025 04:39 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















