అన్వేషించండి
Sadan Hasan: అలీ ఫ్యామిలీ నుంచి మరొక హీరో - 'ప్రణయ గోదారి' సాంగ్ విడుదల చేసిన కోటి
Pranaya Godari Movie: ప్రముఖ హాస్య నటుడు, హీరో అలీ ఫ్యామిలీ నుంచి మరొక హీరో వస్తున్నాడు. ఆయన బంధువు సదన్ హాసన్ 'ప్రయాణ గోదావరి' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అందులో పాటను కోటి విడుదల చేశారు.
'ప్రణయ గోదారి' సినిమాలో సదన్ హాసన్, ప్రియాంక ప్రసాద్
1/6

టాలీవుడ్ టాప్ కమెడియన్, ఒకప్పటి హీరో అలీ బంధువు సదన్ హాసన్ హీరోగా పరిచయం అవుతున్నారు. 'ప్రణయ గోదారి' సినిమాలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి పీఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్.
2/6

Music Director Koti launched Pranaya Godari song: 'ప్రణయ గోదారి' సినిమాలో 'కలలో కలలో' అంటూ సాగే గీతాన్ని ఇటీవల ప్రముఖ సంగీత దర్శకుడు కోటి చేతుల మీదుగా విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ''ఈ పాట చూస్తే... ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా పాటను చిత్రీకరించారు. సాహిత్యం, బాణీ, నటీనటుల వేషధారణ అంతా పల్లెటూరి నేపథ్యం ప్రతిబింబించేలా ఉన్నాయి. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు.
Published at : 23 Jun 2024 07:57 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















