అన్వేషించండి
బుల్లి గౌనులో అనన్య పాండే అందాలు - చూస్తే ఫిదా అవుతారు!
లైగర్ బ్యూటీ అనన్య పాండే వైట్ గౌన్ లో కెమెరాకి ఫోజులిస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
Photo Credit: Ananya /Instagram
1/6

బాలీవుడ్ ప్రముఖ నటుడు చుంకీ పాండే కూతురిగా ఇండస్ట్రీకి లోకి అడుగు పెట్టింది అనన్య పాండే. టైగర్ ష్రాఫ్ సరసన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' అనే సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.
2/6

మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆడియన్స్ ని ఆకట్టుకొని బెస్ట్ డెబ్యూ హీరోయిన్గా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది.
Published at : 22 Aug 2023 05:11 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















