అన్వేషించండి
Chiranjeevi: పద్మ విభూషణ్ వచ్చాక చిరంజీవి అటెండ్ అయిన ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ - ఎక్కడో తెలుసా?
రిపబ్లిక్ డే మెగా ఫ్యామిలీకి మరింత మెమరబుల్. చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. దేశంలో రెండో అత్యున్నత పురస్కారం వచ్చాక చిరంజీవి హాజరైన ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ ఏదో తెలుసా?
చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో మెగాస్టార్
1/6

రిపబ్లిక్ డే మెగా ఫ్యామిలీకి మరింత మెమరబుల్ అని చెప్పాలి. అభిమానులకు అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంతో మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. మరి, దేశంలో రెండో అత్యున్నత పురస్కారం అందుకున్న తర్వాత చిరంజీవి అటెండ్ అయిన ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ ఏదో తెలుసా? అయితే... కింద ఫోటో చూడండి.
2/6

చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలకు మెగాస్టార్ స్వయంగా హాజరయ్యారు. జెండా వందనం చేశారు. ఆయనతో పాటు మెగా నిర్మాత అల్లు అరవింద్, నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, చిరంజీవి మనవరాళ్లు కూడా బ్లడ్ బ్యాంక్‌లో సందడి చేశారు.
Published at : 26 Jan 2024 12:44 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















