అన్వేషించండి
Catherine Tresa Photos: కేథరిన్ హెయిర్ స్టైల్ భలే ఉంది!
కేథరిన్
Image Credit/Catherinetresa Instagram
1/6

'చమ్మక్ చల్లో' సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కేథరిన్ 'సరైనోడు' సినిమాలో ఎమ్మెల్యేగా ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నా స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం దక్కించుకోలేకపోయింది.
2/6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసి అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.
Published at : 28 Dec 2023 03:38 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















