డబ్బింగ్ సీరియల్ 'నాగిని' తో పాపులారిటీ దక్కించుకున్న మౌనీరాయ్ తన బాయ్ ఫ్రెండ్ సూరజ్ నంబియార్ ను పెళ్లి చేసుకుంది.
బుల్లితెరపై టీవీ షోలు, సీరియల్స్‌లో సందడి చేసిన మౌని రాయ్.. ఇప్పడు సినిమాల్లోనూ సత్తా చాటుతోంది. అభిషేక్ బచ్చన్ ‘రన్’ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
తుమ్ బిన్2, గోల్డ్ చిత్రాలతో పాటూ ‘కె.జి.యఫ్’ లోనూ స్పెషల్ సాంగ్ చేసింది (హిందీ వర్షన్). రీసెంట్ గా బ్రహ్మాస్త్ర సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించింది. (Image credit: MouniRoy/Instagram)
మౌనిరాయ్ (Image credit: MouniRoy/Instagram)
మౌనిరాయ్ (Image credit: MouniRoy/Instagram)
మౌనిరాయ్ (Image credit: MouniRoy/Instagram)
Brahmamudi Deepika Rangaraju: రిసెప్షన్ కి 'బ్రహ్మముడి' కావ్య (దీపిక రంగరాజు) ఎంత బాగా ముస్తాబైందో
స్వాతి దీక్షిత్ ఉగాది పచ్చడి - అచ్చ తెలుగు పడుచువలె అందంగా ముస్తాబైన బిగ్ బాస్ బ్యూటీ
Anchor Sreemukhi: శ్రీముఖి ఉగాది సందడి - పండగంతా రాములమ్మ ఇంట్లోనే!
Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?
‘ధరణి’ స్టైల్లో నీళ్లు తాగుతున్న ‘వెన్నెల’ - ముంబైలో ‘దసరా’ టీమ్ హవా!
TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు - వెంటనే బెయిల్
Hindenburg Research: మరో బాంబ్ పేల్చిన హిండెన్‌బర్గ్, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్