అన్వేషించండి
Bigg Boss Telugu 5 Contestants: బిగ్ బాస్ 5.. హౌస్‌లో అడుగుపెట్టిన కంటెస్టెంట్లు వీరే
Image Credit: Star Maa/Hotstar
1/20

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలైంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ ఇల్లు కళ్లకల్లాడుతోంది. ఎవరెవరు ఈ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారో చూసేద్దామా. - Image Credit: Star Maa/Hotstar
2/20

బిగ్ బాస్ హౌస్‌లోకి సీరియల్ నటి, యూట్యూబర్ సిరి హన్మంత్ తొలి కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. ‘భూమ్ బద్దల్’ సాంగ్‌తో సిరి డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఈ సందర్భంగా ఓ డైలాగ్‌ను నాగ్.. ఐదు రసాల్లో పలికించాలని కోరగా.. ఆమె చెసి చూపించింది. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండానే ఈ హౌస్‌లోకి వచ్చానని, ప్రేక్షకులకు కావల్సిన వినోదం ఇవ్వడానికి రెడీగా ఉన్నానని సిరీ ఈ సందర్భంగా తెలిపింది. అనంతరం నాగ్ ఆమెను హౌస్‌లోకి వదిలిపెట్టారు. దీంతో హౌస్ చూసి.. తన ఊతపదం ‘ఓడియమ్మ’ అనేసింది. - Image Credit: Star Maa/Hotstar
Published at : 06 Sep 2021 10:22 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion



















