అన్వేషించండి

బిగ్ బాస్ సీజన్ రన్నర్‌గా శ్రీహాన్ - అసలు ఎవరితను? తన కథేంటి?

బిగ్ బాస్ సీజన్ 6 రన్నరప్‌గా నిలిచిన శ్రీహాన్

శ్రీహాన్ (ఫైల్ ఫొటో) (Image Credit: Shrihan Instagram)

1/9
బిగ్ బాస్ సీజన్ 6 రన్నరప్‌గా యాక్టర్, యూట్యూబర్ శ్రీహాన్ నిలిచాడు.(Image Credit: Shrihan Instagram)

2/9
శ్రీహాన్ ముస్లిం కుటుంబానికి చెందిన వాడు.(Image Credit: Shrihan Instagram)

3/9
తనకు ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు.(Image Credit: Shrihan Instagram)

4/9
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్నం తన స్వస్థలం.(Image Credit: Shrihan Instagram)

5/9
ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ గత కంటెస్టెంట్ సిరితో అతను రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు.(Image Credit: Shrihan Instagram)

6/9
వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా అయింది.(Image Credit: Shrihan Instagram)

7/9
నటుడు కావడానికి ముందు మూడు సంవత్సరాలు ఇండియన్ నేవీలో విధులు నిర్వర్తించినట్లు సమాచారం.(Image Credit: Shrihan Instagram)

8/9
2017లో వచ్చిన ‘సాఫ్ట్‌వేర్ బిచ్చగాళ్లు’ షార్ట్ ఫిల్మ్‌తో శ్రీహాన్‌కు మంచి పేరు వచ్చింది.(Image Credit: Shrihan Instagram)

9/9
సిరితో కలిసి శ్రీహాన్ చేసిన వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింలు అన్నీ పెద్ద హిట్లే. (Image Credit: Shrihan Instagram)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Varun Tej: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

KKR vs PBKS Match Highlights | సంచలన ఛేజింగ్ తో పిచ్చెక్కించిన పంజాబ్ | IPL 2024| ABP DesamBoy Rescued 50 Members in Fire Accident | అగ్నిప్రమాదం నుంచి 50 మందిని కాపాడిన బాలుడు | ABP DesamFire Accident in Alwin Pharmacy Company Rangareddy | రంగారెడ్డిలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో అగ్నిప్రమాదం | ABP DesamJamie Lever Interview | Allari Naresh | Aa Okkati Adakku |ఈ వీడియో చూస్తే నవ్వాగదు..

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Varun Tej: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
Cold Water in Summer: వేసవిలో చ‌ల్ల‌టి నీళ్లు తాగుతున్నారా? త‌స్మాత్ జాగ్ర‌త్త‌
వేసవిలో చ‌ల్ల‌టి నీళ్లు తాగుతున్నారా? త‌స్మాత్ జాగ్ర‌త్త‌
UPSC Exam Calendar: యూపీఎస్సీ-2024 ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ-2025 ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
Malkajgiri News: మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
Embed widget