అన్వేషించండి
Inaya Sultana: మలేషియా టవర్స్ ముందు బిగ్ బాస్ బ్యూటీ అదిరేటి పోజులు
బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా మలేషియాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా మలేషియా ట్విన్ టవర్స్ ముందు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Photo Credit: Doulath sulthana/Instagram
1/8

ఆర్జీవీ వెలుగులోకి తీసుకొచ్చిన ముద్దుగుమ్మ ఇనయా సుల్తాన్.Photo Credit:Doulath sulthana/Instagram
2/8

ఆ తర్వాత ‘బిగ్ బాస్-6‘లోకి అడుగు పెట్టి బాగా పాపులర్ అయ్యింది. Photo Credit:Doulath sulthana/Instagram
Published at : 08 Sep 2023 09:54 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















