అన్వేషించండి
Lahari shari: గ్లామర్ డాల్ లహరి షరీ లేటెస్ట్ పిక్స్
మీడియా రంగం నుంచి మోడలింగ్ లోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ లహరి షరీ . పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ‘బిగ్ బాస్’ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
Photo@Lahari Shari/instagram
1/6

పలు టీవీ ఛానెళ్లలో యాంకర్ గా పని చేసిన లహరి.. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. Photo Credit: Lahari Shari/instagram
2/6

'అర్జున్ రెడ్డి', 'మళ్లీ రావా' సినిమాల్లో నటించిన లహరి బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొంది. Photo Credit: Lahari Shari/instagram
Published at : 22 Sep 2022 08:54 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
కరీంనగర్
జాబ్స్

Nagesh GVDigital Editor
Opinion




















