అన్వేషించండి
Nandini Rai Photos: పింక్ డ్రెస్సులో బిగ్ బాస్ బ్యూటీ అందాల పెరఫామెన్స్...
image credit : Nandini Rai/Instagram
1/7

నందిని రాయ్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ బిగ్ బాస్ బ్యూటీ నందిని అంటేమాత్రం గుర్తుపడతారు. బిగ్ బాస్‌కు రావడానికి ముందు కొన్ని సినిమాల్లో నటించినా ఎవ్వరికీ పెద్దగా పరిచయం లేదు ఈ బ్యూటీ. ఆ షో తర్వాత ఆఫర్లు అందుకుని కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ రావాల్సినంత గుర్తింపు రాలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నందినీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫొటోస్ తో యూత్ ని ఎట్రాక్ట్ చేస్తుంటుంది..
2/7

దాదాపు ఓ డజను సినిమాల్లో నటించిన నందిని రాయ్ ..బిగ్ బాస్ సీజన్ 3లో పార్టిసిపేట్ చేసింది. వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది (image credit : Nandini Rai/ Instagram)
Published at : 01 Dec 2021 11:22 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















