అన్వేషించండి
Karthika Deepam Amulya Gowda Photos: కార్తీకదీపం రౌడీ బేబీ ( అమూల్య గౌడ) బిగ్ బాస్ టైటిల్ కొట్టేట్టే ఉంది!
అమూల్య గౌడ
![అమూల్య గౌడ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/07/0f2fb7f88a827dc5446132d5de4e86d41670435401389217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Amulya Gowda/ Instagram
1/8
![కార్తీకదీపం సీరియల్ లో జ్వాల (శౌర్య) గా ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఈమెపేరు అమూల్య గౌడ. ప్రస్తుతం కన్నడ బిగ్ బాస్ హౌస్ లో ఉంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/07/19e26ebce6dc1287bc26ce999c8e295b70bd4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కార్తీకదీపం సీరియల్ లో జ్వాల (శౌర్య) గా ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఈమెపేరు అమూల్య గౌడ. ప్రస్తుతం కన్నడ బిగ్ బాస్ హౌస్ లో ఉంది
2/8
![మైసూర్‌లో 1993 జనవరి 8న జన్మించిన అమూల్యా.. 2014లో కన్నడ సీరియల్ ‘స్వాతి ముత్తు’తో నటిగా అరంగేట్రం చేసింది. ‘కమలి’ అనే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత.. ‘పునర్ వివాహ’, ‘ఆరామనే’ సీరియల్స్ చేసింది. ఆరామనే సీరియల్ లో నెగిటివ్ లీడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/07/7a4e907ab7c76412a10c1dc0cf07944c12bb0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మైసూర్‌లో 1993 జనవరి 8న జన్మించిన అమూల్యా.. 2014లో కన్నడ సీరియల్ ‘స్వాతి ముత్తు’తో నటిగా అరంగేట్రం చేసింది. ‘కమలి’ అనే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత.. ‘పునర్ వివాహ’, ‘ఆరామనే’ సీరియల్స్ చేసింది. ఆరామనే సీరియల్ లో నెగిటివ్ లీడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
3/8
![కన్నడంతో పాటూ తెలుగు, తమిళంవైపు కూడా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్న అమూల్య.. కార్తీకదీపం సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/07/6b04574376dbd562640b235d1386b48f597b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కన్నడంతో పాటూ తెలుగు, తమిళంవైపు కూడా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్న అమూల్య.. కార్తీకదీపం సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
4/8
![కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/07/8c463777fc48259bb9ca04998d02adab4c8ba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
5/8
![కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/07/1d08132e740fef839a6f2c0d16a3d91f3fd4f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
6/8
![కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/07/ef8bf028f214675790b92338dec6cb022b85b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
7/8
![కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/07/e8857d2b08e324299c8d00ca4a91cd212b687.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
8/8
![కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/07/748dc48ad228fba2b10f79cb9635ed151d405.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
Published at : 07 Dec 2022 11:21 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion