శ్రీరామచంద్ర 2005 నుంచి పాటలు పాడుతున్నా రాని గుర్తింపు సింగింగ్ కాంపిటేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇండియన్ ఐడియల్ సింగర్ 2010 షో లో విజేతగా నిలిచాడు.
శ్రీరామచంద్ర పూర్తి పేరు మైనంపాటి శ్రీరామచంద్ర. సొంతూరు ప్రకాశం జిల్లా అద్దంకి అయినప్పటికీ కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది. తండ్రి ప్రసాద్ హైకోర్టులో న్యాయవాది. అమ్మ జయలక్ష్మి గృహిణి. మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ లేని కుటుంబం అయినప్పటికీ శ్రీ రామ చంద్ర సంగీతంలో ప్రావీణ్యం సంపాదించాడు.
ఇండియన్ ఐడియల్ సింగర్ 2010 సమయంలో సంజయ్ దత్, జాన్ అబ్రహం, బిపాసా బసు, కత్రినా, ప్రియాంక చోప్రా లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు శ్రీరామ్ పాటలకు ఫిదా అయ్యారు. ముఖ్యంగా శ్రీరామ్ పాడిన "గెలుపు తలుపులే తీసే ఆనందమే వీడని బంధమే..." సాంగ్ మంచి పేరు తీసుకొచ్చింది.
కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ పాటలు పాడాడు. సింగర్ గా మాత్రమే కాదు నటుడిగా సత్తా చాటిన శ్రీరామచంద్ర 'శ్రీ జగద్గురు ఆది శంకర', 'ప్రేమ గీమ జాన్తా నయ్' లో నటించాడు. సల్మాన్ఖాన్తో కలసి సుజుకీ యాడ్ లో నటించిన శ్రీరామ్...పలువురు నటులకు డబ్బింగ్ కూడా చెప్పాడు.
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా ఉన్న శ్రీరామ్.. టికెట్ టు ఫినాలే రేసులో తొలి ఫైనలిస్టుగా నిలిచాడు. టాప్ లో శ్రీరామ్ ఉండడమే కాదు విజయానికి చేరువలో ఉన్నాడంటున్నారు అభిమానులు.
సింగర్ శ్రీరామచంద్ర(Image Credit:Sreerama Chandra/Instagram)
సింగర్ శ్రీరామచంద్ర(Image Credit:Sreerama Chandra/Instagram)
సింగర్ శ్రీరామచంద్ర(Image Credit:Sreerama Chandra/Instagram)
సింగర్ శ్రీరామచంద్ర(Image Credit:Sreerama Chandra/Instagram)
మెగాస్టార్ ఇంటికి నెట్ఫ్లిక్స్ సీఈవో - ఇంటర్నెట్లో ఫొటోలు వైరల్!
Samantha Photos : తన అందంతో ఇప్పటికీ మాయ చేస్తున్న సమంత
Alia Bhat Photos : సౌదీలో స్మైల్, స్పార్కల్ అంటున్న ఆలియా భట్
Deepthi Sunaina Photos : గలగలపారుతున్న గోదారిలా ఫోజులిచ్చిన దీప్తి సునయన
Pragya Jaiswal: ట్రెండీ లుక్ లో ప్రగ్యా జైస్వాల్!
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
Extra Ordinary Man X Review - 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?
Vizag Pawan Kalyan : ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
/body>