అన్వేషించండి
Bhumi Pednekar: నాలుగు నెలల్లో భారీగా బరువుతగ్గిన బాలీవుడ్ బ్యూటీ భూమి ఫడ్నేకర్ - ఆమె డైట్ ప్లాన్ ఇదే!
Bhumi Pednekar Photos: టాయిలెట్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న భూమి పెడ్నేకర్ లేటెస్ట్ ఫొటోస్ చూస్తే మతిపోయేలా ఉంది. మాన్ సూన్ స్పెషల్ అంటూ బ్లాక్ డ్రెస్ ఫొటోస్ షేర్ చేసింది..
భూమి పెడ్నేకర్ (Image credit: Bhumi Pednekar/Instagram)
1/5

బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన టైమ్ లో భారీగా ఉండేది..తన ఫస్ట్ మూవీ దమ్ లగా కే హైషా లో క్యారెక్టర్ కోసం భారీగా పెరిగి ట్రోల్స్ ఎదుర్కొంది. కానీ కేవలం నాలుగంటే నాలుగు నెలల కాలంలో స్లిమ్ గా మారి షాకిచ్చింది
2/5

నాలుగు నెలల్లో భారీగా బరువు తగ్గటం అంటే మాటలు కాదు..అందుకోసం ఆమె ఫాలోఅయిన డైట్ ప్లాన్, ఫిట్ నెస్ చిట్కాలు చెప్పుకొచ్చింది. ఆపరేషన్లు చేయించుకోకుండా, ఇష్టమైన ఆహారాన్ని త్యాగం చేయకుండానే తగ్గింది భూమి
Published at : 23 Jul 2024 02:37 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















