అన్వేషించండి
Bhanu Sree: లెహంగాలో లవ్లీ భాను శ్రీ
Bhanu_Sree_Nallamala_Movie_Press_Meet
1/12

బుల్లితెరపై భాను శ్రీ దూసుకు వెళుతున్నారు. ఆల్రెడీ 'బిగ్ బాస్ 2'లో ఆమె సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'సూపర్ క్వీన్' చేస్తున్నారు. అప్పుడప్పుడూ ఆమె వెండితెరపై సినిమాల్లోనూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో 'నల్లమల' సినిమాతో రానున్నారు. ఆ సినిమా ట్రైలర్ శనివారం విడుదలైంది. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆమె ఇలా సందడి చేశారు.
2/12

'నల్లమల' సినిమాలో అమిత్ తివారి హీరో. ఆయన సరసన భానుశ్రీ నటించారు.
Published at : 12 Feb 2022 05:35 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















