అన్వేషించండి
Bhagyashri Borse with Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్‌తో మిస్టర్ బచ్చన్ బ్యూటీ.. పూజా కార్యక్రమంలో భాగ్యశ్రీ బోర్సే!
Bhagyashri Borse Photos: టాలీవుడ్ ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే వరుస ఆఫర్స్ అందుంది భాగ్యశ్రీ బోర్సే.. రీసెంట్ గా కొత్త మూవీ పూజా కార్యక్రమాలు జరిగాయ్..ఆ ఫొటోస్ ఇవే...
భాగ్యశ్రీ బోర్సే ( image credit : Bhagyashree Borse/ Instagram)
1/6

రవితేజతో కలసి మిస్టర్ బచ్చన్ మూవీలో నటించిన భాగ్యశ్రీ బోర్సే దుల్కర్ సల్మాన్ తో ఛాన్స్ అందుకుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి రానా దగ్గుపాటి నిర్మాత. ఈ మూవీకి కాంతా అనే టైటిల్ ఫిక్స్ చేశారు..
2/6

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది..మిస్టర్ బచ్చన్ రిలీజ్ కాకముందే ఈ ఆఫర్ అమ్మడిని వరించింది. రీసెంట్ గా ఈ మూవీ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయ్.. ఆ ఫొటోస్ ఇవే..
Published at : 10 Sep 2024 10:01 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















