అన్వేషించండి
Nora Fatehi Photos: ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తా జస్ట్ గర్ల్ ఫ్రెండ్ గా ఉంటేచాలన్నాడట!
నోరా ఫతేహి
image credit : Nora Fatehi /Instagram
1/9

మనీ లాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్ అరెస్ట్ అవడంతో తనతో పరిచయం ఉన్న వారి పేర్లు కూడా ఇందులో వినిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ కు సుఖేష్ చంద్రశేఖర్ తో సన్నిహితంగా ఉండటం తో ఆమె మీద కేసు ఫైల్ అయ్యింది. అయితే సుఖేష్ పరిచయస్తులలో నోరా ఫతేహి కూడా ఉంది.
2/9

నోరా ఫతేహిని ఇంప్రెస్ చేసేందుకు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టాడట సుఖేష్ చంద్రశేఖర్. విలువైన బహుమతులు బి.ఎం.డబల్యు కారుని కూడా గిఫ్ట్ గా ఇచ్చాడట. నోరా ఫతేహికి ఇవన్ని కొనిచ్చి ఆమెను తన గర్ల్ ఫ్రెండ్ గా ఉండమని చెప్పాడట సుఖేష్.
Published at : 20 Jan 2023 03:50 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ప్రపంచం
బిజినెస్
లైఫ్‌స్టైల్

Nagesh GVDigital Editor
Opinion




















