అన్వేషించండి
అనిరుధ్‌పై షారుక్ ఖాన్ అంతులేని ప్రేమ - స్టేజ్‌పై డ్యాన్స్ వేస్తూ!
తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌పై షారుక్ ఖాన్ అంతులేని ప్రేమ చూపించారు.
అనిరుధ్ రవిచందర్, షారుక్ ఖాన్
1/6

అనిరుధ్ రవిచందర్‌ను షారుక్ ఖాన్ ఆకాశానికి ఎత్తేశారు.
2/6

అనిరుధ్ తన కొడుకు లాంటి వాడు అన్నారు.
3/6

చెన్నైలో జరిగిన జవాన్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కింగ్ ఖాన్ మాట్లాడారు.
4/6

అనిరుధ్‌కు ముద్దు కూడా ఇచ్చారు.
5/6

వీరిద్దరూ కలిసి స్టేజీపై డ్యాన్స్ చేశారు.
6/6

ఈ ఫొటోలను అనిరుధ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
Published at : 31 Aug 2023 11:22 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పర్సనల్ ఫైనాన్స్
ఇండియా
ఆట
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















